What Causes People’s Suffering? And What is the Intellectual’s Responsibility?
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అన్నది ఒక కీలకమైన బాధ్యత. గ్రామాభివృద్ధిలో సింహభాగాన్ని మోసే ఈ పదవి, గౌరవప్రదమైనది అయినప్పటికీ, పదవీకాలం ముగిసిన తర్వాత కొన్ని న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. చాలా మంది సర్పంచులు, తాము నిస్వార్థంగా చేసిన సేవకు ఎలాంటి ఇబ్బందులు రావని భావిస్తారు. కానీ గత ఐదేళ్లలో తెలంగాణలో 400 మందికి పైగా సర్పంచులపై వివిధ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో చాలా వరకు అవినీతి, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, మరియు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు ఉన్నాయి....
Workplace stress is one of the biggest problems faced by many employees in today's competitive world. If this stress, combined with excessive workload, persists for a long time, it can turn into anxiety, leading to serious mental and physical health problems like insomnia, depression, high blood pressure, and heart diseases. Unfortunately, a recent tragic incident has come to the attention of...
In recent times, the terms FTL (Full Tank Level) and Buffer Zone have become increasingly common in Hyderabad. We often hear these terms in the news when government officials take action against illegal constructions in FTL and buffer zone areas, demolishing buildings around lakes and canals. But what exactly are FTL and buffer zones? What is their significance? What are the legal...
In today's digital age, our lives have become an open book. Anyone can easily find out almost everything about us with a simple Google search. From childhood photos to old social media posts, our entire digital footprint is just a click away. But should our past mistakes or embarrassing moments haunt us forever? That's where the concept of the "Right...
ప్రస్తుత సమాజంలో రాజకీయ పార్టీలకు మనుగడ కష్టసాధ్యమైనపుడు, ప్రజల ఆదరాభిమానాలు పొందలేము అన్న స్థితిలో రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకుని మరొకమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. అసలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు ఎందుకు? ప్రజలే ఎజెండాగా, ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు వెళితే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు ఆమోదిస్తారు, తన భుజాన వేసుకుని సునాయాసంగా గెలుపు గుర్రాన్ని ఎక్కిస్తారు... భారతదేశ 75 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీలు అయితే ప్రజల పక్షాన నిలబడతాయని,...
సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవన ప్రయాణంలో చుట్టూ జరుగుతున్న ధర్మ విరుద్ధమైన కొన్ని సంఘటనలను మరియు సమస్యలను చూస్తూ సమాజం మారితే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. కానీ, సమాజం మారాలి అన్నంత మాత్రాన మార్పు సాధ్యం కాదు, మార్పునకు నీ వంతుగా సహాయం చేయాలి... ఈ మాట చెప్పగానే చాలామంది "నేనేం చేయాలి? అయినా నేనేం చేయగలను? నేను ఒక్కడినే మారిస్తే మారిపోతుందా? ఏ ఇది ఇంతే మనుషులు మారరు నాకెందుకులే" అని అనుకొని తనకు తాను నచ్చ చెప్పుకుని మార్పుకి...
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి వుంటాడు. అనునిత్యం నాకు జ్ఞ్యానాన్ని అందిస్తూ నాకు సహకరిస్తున్న టువంటి గురువులందరికి నా కృతజ్ఞతలు. - వినయ్ కుమార్ గట్టు
ఆర్థిక అసమానతలకు కారణభూతం అవుతున్న అవినీతి సమాజాన్ని నిర్మూలించడానికి పారదర్శకతే ప్రాణవాయువై నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అవినీతి అంధకారంలో కూరుకుపోయిన ఈ సమాజానికి పారదర్శకత అనే ప్రాణవాయువుతో బతికించు కోవచ్చని తిరిగి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించ వచ్చని నమ్మకంతో ప్రతి ఒక్క పౌరునికి అర్థమయ్యే విధంగా మరియు తన హక్కులను పొందే విధంగా పాలకులను ప్రశ్నించే విధంగా తయారు చేయాలని లక్ష్యంతో వివరణాత్మకమైన విషయాలను అందించడం జరుగుతుంది.