ప్రజలను చైతన్య పరిచే వ్యూహకర్తలు సమాజానికి అవసరం
ప్రస్తుత సమాజంలో రాజకీయ పార్టీలకు మనుగడ కష్టసాధ్యమైనపుడు, ప్రజల ఆదరాభిమానాలు పొందలేము అన్న స్థితిలో రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకుని మరొకమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. అసలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు ఎందుకు? ప్రజలే ఎజెండాగా, ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు వెళితే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు ఆమోదిస్తారు, తన భుజాన వేసుకుని సునాయాసంగా గెలుపు గుర్రాన్ని ఎక్కిస్తారు... భారతదేశ 75 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీలు అయితే ప్రజల పక్షాన నిలబడతాయని,...