జీవితం నిత్య అభ్యాసం
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి వుంటాడు. అనునిత్యం నాకు జ్ఞ్యానాన్ని అందిస్తూ నాకు సహకరిస్తున్న టువంటి గురువులందరికి నా కృతజ్ఞతలు. - వినయ్ కుమార్ గట్టు