జీవితం నిత్య అభ్యాసం

Back to Blog

జీవితం నిత్య అభ్యాసం

మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి వుంటాడు.

అనునిత్యం నాకు జ్ఞ్యానాన్ని అందిస్తూ నాకు సహకరిస్తున్న టువంటి గురువులందరికి నా కృతజ్ఞతలు. – వినయ్ కుమార్ గట్టు

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Blog
error: Content is protected Contact Vinay Kumar Gattu !!